Gambhir was left surprised with his effort but he took it in a light way, trolling himself at the end of the day’s play. "Anaiza to Aazeen: Didi, how did papa celebrate Children’s Day? Aazeen replied: Well, today in the Ranji Trophy match he got run out like a kid. Gambhir wrote on Twitter trolling himself on Children's Day.
#GautamGambhir
#RunOut
#IPL
#RanjiTrophy
#KolkataKnightRiders
క్రికెటర్ గానే కాదు.. వ్యక్తిగతంగానూ అందరికంటే భిన్నంగా వ్యవహరించే టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ గంభీర్ భిన్నంగా ట్వీట్ చేస్తూ.. వార్తల్లో నిలిచాడు. 'చిల్డన్స్ డే'ను పోలుస్తూ.. గంభీర్ ఈ ట్వీట్ చేశాడు. ఇలా ఈ ఢిల్లీ క్రికెటర్ గంభీర్ తనపై తానే వ్యంగ్య బాణం విసురుకున్నాడు. చిన్న పిల్లల క్రికెట్‌లో మాదిరిగా రనౌట్ కావడంతో ఇలా చేశాడు. ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతడు తన బద్ధకంతో రనౌట్ అయ్యాడు.